ప్రజల కష్టాలు గుర్తించి అండగా నిలిచేవాడే అసలైన నాయకుడు
ప్రజల కష్టాలు గుర్తించి అండగా నిలిచేవాడే అసలైన నాయకుడు https://www.youtube.com/watch?v=ZZmc_sqgm7c పాతికమంది దివ్వాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన లోకేష్ జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులు రాజకీయ నేతలపై గౌరవం పెరిగిందంటున్న దివ్యాంగ విద్యార్థులు అమరావతి: అధికారమిచ్చింది ప్రజలకు సేవ చేయడానికే గానీ లేనిపోని బంధనాలు సృష్టించి ఇబ్బందుల్లో నెట్టడానికి కాదని నిరూపించారు విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్. అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించి…ఇక తమ భవిష్యత్తు ముగిసిపోయిందనుకున్న 25మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల […]
వాట్సప్ సమాచారంతో మెరుపువేగంతో స్పందించిన మంత్రి లోకేష్
వాట్సప్ సమాచారంతో మెరుపువేగంతో స్పందించిన మంత్రి లోకేష్ https://www.youtube.com/watch?v=mfLVx7dJ-O0 దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక జిఓ విడుదల 25మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన యువనేత లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగ విద్యార్థి మారుతీపృధ్వీ సత్యదేవ్ మంత్రి లోకేష్ చొరవతో విడుదల చేసిన జిఓ కారణంగా జాతీయస్థాయిలో సీట్లు సాధించిన విద్యార్థుల వివరాలు: 1. ఎం.పృధ్వీ సత్యదేవ్, విజయవాడ – ఐఐటి, మద్రాస్.2. ఎన్. స్నేహిత, నెల్లూరు – ఐఐటి, కాన్పూర్.3. ఎ.తేజిత చౌదరి, […]
అధైర్యపడొద్దు… అండగా ఉంటా!
అధైర్యపడొద్దు… అండగా ఉంటా! “ప్రజాదర్బార్” కు తరలివచ్చిన ప్రజలకు లోకేష్ భరోసా సమస్యలు విన్నవించేందుకు ఉదయం నుంచే బారులు తీరిన జనం అమరావతిః కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానంటూ సమస్యల పరిష్కారం కోసం “ప్రజాదర్బార్” కు తరలివచ్చిన ప్రజలకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో బుధవారం నిర్వహించిన “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే నారా లోకేష్ ను నేరుగా […]
Lokesh assumes charge
Lokesh assumes charge https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 Amaravathi, June 24: The Minister for Human Resources, Information Technology and Electronics, Mr Nara Lokesh, on Monday assumed charge in a very humble manner. Mr Nara Lokesh, who entered the State Secretariat amid chanting of Veda mantras by pundits, took chare at room number 208 of Fourth Block. Immediately after assuming […]
ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు
ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 “ స్వర్ణకారులకు లోకేష్ హామీ “ప్రజాదర్బార్” కు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు అమరావతిః సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు “ప్రజాదర్బార్” కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదర్బార్ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న […]
విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి
విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 గత ప్రభుత్వంలో మాదిరి అనవసర వేధింపులు ఉండవు మంత్రి లోకేష్ కు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల అభినందనలు అమరావతి: సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు సోమవారం అభినందనలు వెల్లువెత్తాయి. ఉదయం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లోకేష్… ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఛాంబర్ లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థి, యువజన, […]
సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ!
సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ! https://www.youtube.com/watch?v=xsLcUsy-gyU విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభినందనలు మెగా డిఎస్సీ విధివిధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం అమరావతి: రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ – 208 చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన […]
N Chandrababu Naidu’s Agrarian Vision: Revolutionizing Rural Economy through Rythu Bazaars
In the late 1990s, Chief Minister N Chandrababu Naidu faced a critical challenge as urban areas in Andhra Pradesh grappled with an unprecedented crisis in the food marketing system. Skyrocketing prices of vegetables and fruits burdened the lives of the poor and lower-middle class, prompting widespread public outcry and media debates. In response to this […]
Yuvagalam Padayatra: Walking Towards a Youth-Led Revolution
నంద్యాల నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం 50రోజులుగా తగ్గని కుడిభుజం నొప్పి, నంద్యాలలో స్కానింగ్ 1300 కి.మీ. అధిగమించిన సందర్భంగా కానాలలో శిలాఫలకం పసుపు మార్కెట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటుకు యువనేత హామీ! నంద్యాల: యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 103వరోజు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర 1300 కి.మీ. మైలురాయిని అధిగమించిన సందర్భంగా నంద్యాల యాతం ఫంక్షన్ హాలు సమీపాన లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక నంద్యాల […]
Yuvagalam Padayatra: Paving the Path of Transformation for Young Leaders
నంద్యాలలో యువగళానికి జనప్రభంజనం! యువనేత రాకతో కిటకిటలాడిన పట్టణ వీధులు అడగుడగునా యువనేతకు మహిళల నీరాజనాలు యువత కేరింతల నడుమ ఉత్సాహంగా పాదయాత్ర యువగళం పాదయాత్రతో నంద్యాల రోడ్లు కిక్కిరిశాయి. Nara Lokesh ని చూసేందుకు జనం భారీగా రోడ్లపైకి వచ్చారు. 102వ రోజైన బుధవారం నంద్యాల పట్టణంలో కొనసాగింది. డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో నంద్యాల దద్ధరిల్లింది. యువనేతకు అడుగడుగునా అపూర్వస్వాగతంతో మహిళలు నీరాజనాలు పలికారు. కనీవినీ ఎరుగనిరీతిలో జనం తరలిరావడంతో ఒకానొక సమయంలో పోలీసులు చేతులెత్తేశారు. […]