Lokesh assumes charge

Lokesh assumes charge https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 Amaravathi, June 24: The Minister for Human Resources, Information Technology and Electronics, Mr Nara Lokesh, on Monday assumed charge in a very humble manner. Mr Nara Lokesh, who entered the State Secretariat amid chanting of Veda mantras by pundits, took chare at room number 208 of Fourth Block. Immediately after assuming […]
ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు

ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 “ స్వర్ణకారులకు లోకేష్ హామీ “ప్రజాదర్బార్” కు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు అమరావతిః సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు “ప్రజాదర్బార్” కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదర్బార్ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న […]
విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి

విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 గత ప్రభుత్వంలో మాదిరి అనవసర వేధింపులు ఉండవు మంత్రి లోకేష్ కు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల అభినందనలు అమరావతి: సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు సోమవారం అభినందనలు వెల్లువెత్తాయి. ఉదయం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లోకేష్… ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఛాంబర్ లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థి, యువజన, […]
సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ!

సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ! https://www.youtube.com/watch?v=xsLcUsy-gyU విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభినందనలు మెగా డిఎస్సీ విధివిధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం అమరావతి: రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ – 208 చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన […]
N Chandrababu Naidu’s Agrarian Vision: Revolutionizing Rural Economy through Rythu Bazaars

In the late 1990s, Chief Minister N Chandrababu Naidu faced a critical challenge as urban areas in Andhra Pradesh grappled with an unprecedented crisis in the food marketing system. Skyrocketing prices of vegetables and fruits burdened the lives of the poor and lower-middle class, prompting widespread public outcry and media debates. In response to this […]
Yuvagalam Padayatra: Walking Towards a Youth-Led Revolution

నంద్యాల నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం 50రోజులుగా తగ్గని కుడిభుజం నొప్పి, నంద్యాలలో స్కానింగ్ 1300 కి.మీ. అధిగమించిన సందర్భంగా కానాలలో శిలాఫలకం పసుపు మార్కెట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటుకు యువనేత హామీ! నంద్యాల: యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 103వరోజు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర 1300 కి.మీ. మైలురాయిని అధిగమించిన సందర్భంగా నంద్యాల యాతం ఫంక్షన్ హాలు సమీపాన లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక నంద్యాల […]
Yuvagalam Padayatra: Paving the Path of Transformation for Young Leaders

నంద్యాలలో యువగళానికి జనప్రభంజనం! యువనేత రాకతో కిటకిటలాడిన పట్టణ వీధులు అడగుడగునా యువనేతకు మహిళల నీరాజనాలు యువత కేరింతల నడుమ ఉత్సాహంగా పాదయాత్ర యువగళం పాదయాత్రతో నంద్యాల రోడ్లు కిక్కిరిశాయి. Nara Lokesh ని చూసేందుకు జనం భారీగా రోడ్లపైకి వచ్చారు. 102వ రోజైన బుధవారం నంద్యాల పట్టణంలో కొనసాగింది. డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో నంద్యాల దద్ధరిల్లింది. యువనేతకు అడుగడుగునా అపూర్వస్వాగతంతో మహిళలు నీరాజనాలు పలికారు. కనీవినీ ఎరుగనిరీతిలో జనం తరలిరావడంతో ఒకానొక సమయంలో పోలీసులు చేతులెత్తేశారు. […]
Pathfinders of Change: Yuvagalam Padayatra and the Youth Movement

బనగానపల్లెలో హోరెత్తిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేత అపూర్వస్వాగతం కార్యకర్తలు, అభిమానుల్లో ఉప్పొంగిన ఉత్సాహం బనగానపల్లి: యువనేత Nara Lokesh చేపట్టిన 104వరోజు పాదయాత్రకు బనగానపల్లి నియోజకవర్గం జనం పోటెత్తారు. బనగానపల్లి నియోజకవర్గం టంగుటూరులో యువనేత చూసేందుకు జనం పెద్దఎత్తున తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అడుగడుగున జనం యువనేతకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులతో నీరాజనాలు పట్టగా, యువతీయువకులు కేరింతలు కొడుతూ బాణసంచా మోతలతో హోరెత్తించారు. పాదయాత్రకు బయలుదేరేముందు రాయపాడు క్యాంప్ సైట్ తటస్థ ప్రముఖులతో సమావేశమై […]
Yuvagalam Padayatra: Igniting the Spirit of Youth for a Brighter Future

నంద్యాల అసెంబ్లీలో యువగళానికి పోటెత్తిన జనం! కొత్తపల్లి శివార్లలో యువనేతకు అపూర్వ స్వాగతం శ్రీశైలం నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన పాదయాత్ర నంద్యాల: శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో 3రోజులపాటు విజయవంతంగా సాగిన యువగళం పాదయాత్ర 101వరోజు కొత్తపల్లి శివార్లలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పాదయాత్ర నంద్యాల పరిధిలోకి ప్రవేశించగానే యువగళానికి జనం పోటెత్తారు. భారీగా తరలివచ్చిన జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. నంద్యాలకు వెళ్లే ప్రధాన రహదారిపై కిలోమీటరు పొడవునా యువనేత కోసం జనం బారులు తీరారు. కార్యకర్తలు, […]
Yuvagalam Padayatra: Mobilizing Youth for Sustainable Development and Community Empowerment

కేడర్ ఆనందోత్సాహాల నడుమ హోరెత్తిన 100వరోజు యువగళం! సంఘీభావంగా యాత్రలో పాల్గొన్న తల్లి భువనేశ్వరి, కుటుంబసభ్యులు 100రోజుల పాదయాత్రకు గుర్తుగా మోతుకూరులో పైలాన్ ఆవిష్కరణ శ్రీశైలం: రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 100వరోజు ప్రభంజనంలా సాగింది. శ్రీశైలం నియోజకవర్గంలో బోయరేవుల క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర జాతరను తలపించింది. టిడిపి కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ యువగళం 100వ రోజు పాదయాత్ర సాగింది. యువనేత లోకేష్ తో […]