Innovating for Tomorrow: Yuvagalam’s Vision

naralokeshpadayatra ,yuvagalam

1000 కిలోమీటర్ల మైలురాయికి యువగళం పాదయాత్రలో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు సిరిగుప్ప క్రాస్ వద్ద శిలాఫలకం ఆవిష్కరణ 21వవార్డు దత్తత తీసుకుంటానన్న లోకేష్ జనసంద్రంగా మారిన ఆదోనిలోని వీధులు అడుగడుగునా యువనేతకు జన నీరాజనాలు యువనేతను చూసేందుకు బారులుతీరిన జనం లోకేష్ రాకతో కిటకిటలాడిన ఆదోని వీధులు ఆదోని బహిరంగసభకు పోటెత్తిన జనప్రవాహం ఆదోని: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదోనిలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఆదోని సిరిగుప్ప సర్కిల్ […]

Breaking Barriers: Yuvagalam’s Journey to Success

Nara Lokesh Yuvagalam

ఆదోని నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం, అడుగడుగునా యువనేతకు జన నీరాజనం, నేడు 1000 కి.మీ. మైలురాయికి చేరనున్న యువగళం ఆదోని: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 76వరోజు (గురువారం) ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. చినపెండేకల్ వద్ద ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎదురేగి పెద్దఎత్తున యువనేతకు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. మహిళలు యువనేతకు నీరాజనాలు పట్టగా, యువకులు బాణాసంచా కాలుస్తూ డప్పు శబ్ధాలతో […]

Nara Lokesh’s Yuvagalam: A Movement for Youth in A.P

Nara Lokesh Yuvagalam

ఆలూరు నియోజకవర్గంలో విజయవంతంగా యువగళం నేడు ఆదోని నియోజకవర్గంలోకి చేరనున్న పాదయాత్ర ఆలూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 75వరోజు ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా ముందుకు సాగింది. అడుగడుగునా ప్రజలు మండుటెండలను సైతం లెక్కచేయకుండా యువనేతకు ఎదురేగి స్వాగతం పలుకుతూ తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఆలూరు నియోజకవర్గం కైరుప్పలలో  యువనేతకు మహిళలు, రైతులు,నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలను వివరిస్తూ…  నకిలీ విత్తనాలతో నష్టపోతున్నామని వాపోయారు. విద్యుత్ […]

Empowered, Enriched, Transformed: The Yuvagalam Way to Success

Nara Lokesh Yuvagalam

ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర. మండుటెండల్లో యువనేత ఎదుట సమస్యల వెల్లువ, అడుగడుగునా హారతులతో మహిళల నీరాజనాలు ఆలూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 74వరోజు ఆలూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. అడుగడగునా మహిళలు యువనేతకు హారతులు పట్టి నీరాజనాలు పలికారు. మండుటెండల్లో సైతం వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలిసి సమస్యలు విన్నవించారు. పల్లె దొడ్డి లో లోకేష్ ని కలిసిన మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు. గ్రామంలో రోడ్లు, […]

Building Dreams, Inspiring Change: The Yuvagalam Revolution

Nara Lokesh Yuvagalam

పత్తికొండ నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం మండుటెండలను సైతం లెక్కచేయకుండా రోడ్లపైకి జనం, అడుగడుగునా జన నీరాజనం… వెల్లువెత్తిన విన్నపాలు ఎంకె కొట్టాల వద్ద కోట్ల సుజాతమ్మ నేతృత్వంలో ఘనస్వాగతం పత్తికొండ: యువగళం 72వరోజు పాదయాత్ర పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం కోలాహలంగా సాగింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా జనం రోడ్లపైకి వచ్చి యువనేతను స్వాగతించారు. రాంపల్లి లో లోకేష్ కి ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. లోకేష్ ని కలిసి […]

Fueling the Fire Within by Yuvagalam in Kurnool’s youth

Yuvagalam Padayatra

పత్తికొండలో పోటెత్తిన ప్రజానీకం, యువనేతకు నియోజకవర్గంలోకి ఘనస్వాతం, అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు *పత్తికొండ:* టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 71రోజు డోన్ నియోజకవర్గం పొలిమేరమెట్ట విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. ఎస్.రంగాపురం వద్ద లోకేష్ వద్దకు మహిళలు వచ్చి తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకున్నారు. సర్పంచ్ లు, డీసీ కొండ గ్రామస్తులు, కలచెట్ల గ్రామస్తులు తమ సమస్యలపై యువనేతకు వినతిపత్రాలు అందించారు. వాటిపై లోకేష్ స్పందించి తమ సమస్యలను […]

Nara Lokesh’s Drive to Excel in Yuvagalam

Nara Lokesh Yuvagalam

900 కి.మీ. మైలురాయిని అధిగమించిన యువగళం పాదయాత్ర గుండాల ప్రాజెక్టు నిర్మాణానికి యువనేత లోకేష్ శిలాఫలకం, డోన్ నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం, అడుగడుగునా యువనేతకు జన నీరాజనం, ఘనస్వాగతం డోన్: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం  70వరోజు పాదయాత్ర డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో 900 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ప్యాపిలి బిసి కాలనీలో యువ‌గ‌ళం 900 కి.మీ. మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఆలూరు, ప‌త్తికొండ‌, డోన్, బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గాల ప్రజ‌ల‌కు తాగు, సాగు నీరందించే గుండాల […]

Nara Lokesh’s Rise to Success in Yuvagalam

Nara Lokesh Yuvagalam Padayatra

యువనేతకు ఉమ్మడి కర్నూలు ప్రజల అపూర్వ స్వాగతం అడుగడుగునా యువనేతకు నీరాజనాలు డోన్ నియోజకవర్గంలో తొలిరోజే సమస్యల వెల్లువ డోన్: తాడిపత్రి నుంచి డోన్ నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం పాదయాత్రకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. యువనేతకు మహిళలు నీరాజనాలు పట్టగా, యువకులు పూలవర్షం కురిపించి బాణసంచా కాలుస్తూ జేజేలు పలికారు. అంతకుముందు తాడిపత్రి నియోజకవర్గం  చందన గ్రామంలో  లోకేష్ ని చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల […]