Building Youth Futures with Yuvagalam’s Awareness

Yuvagalam Padayatra, Nara Lokesh

మంత్రాలయం నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం అడుగడుగునా నీరాజనాలు… వినతుల వెల్లువ నేడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి యువనేత పాదయాత్ర మంత్రాలయం: అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 82వరోజు మంత్రాలయం అసెంబ్లీ నియోకజకవర్గంలో హోరెత్తింది. మాధవరం శివారు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు దారిపొడవునా జనం నీరాజనాలు పట్టారు. మాధవరం గ్రామస్తులు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మాధ‌వ‌రం సమీపాన పాద‌యాత్ర చేస్తుండగా తారసపడిన వలసకూలీలను యువనేత […]

Shifting the Paradigm for Young Adults via Yuvagalam

Nara Lokesh

ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గంలో జననీరాజనం వలస కూలీల కష్టాలు చూసి చలించిన యువనేత మంత్రాలయం: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. 81వరోజు పాదయాత్ర కోసిగి శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు, యువకులు, వృద్ధులు, చిన్నపిల్లలు యువనేతకు నీరాజనాలు పలికారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. పాదయాత్ర దారిలో కోసిగికి చెందిన […]

Yuvagalam is the Power of Youth Activism for Creating Change in Our Communities

Nara Lokesh Yuvagalam Padayatra

కోసిగిలో కేక పుట్టించిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు అపూర్వ స్వాగతం మంత్రాలయం నియోజకవర్గంలో జనహోరు మంత్రాలయం: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 80వరోజు మంగళవారం మంత్రాలయం నియోజకవర్గంలో ప్రవేశించింది. గవిగట్టు క్రాస్ వద్ద మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించిన Nara Lokesh కు ఇన్చార్జి తిక్కారెడ్డి, టిడిపి కార్యకర్తలు,  అభిమానులు ఘనస్వాగతం పలికారు. మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో యువగళం పాదయాత్ర కేక పుట్టించింది. అడుగడుగునా మహిళలు హారతులిచ్చి నీరాజనాలు పట్టారు. యువనేతను లోకేష్ ని […]

Innovating for Tomorrow: Yuvagalam’s Vision

naralokesh padayatra ,yuvagalam,

*24గంటలూ గ్రామాలకు సురక్షితమైన తాగునీరిస్తాం* *వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా నీటికష్టాలు తీరుస్తాం* *పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చేస్తాం!* *ప్రణాళికాబద్ధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి* *సచివాలయాలను పంచాయితీలకు అనుసంధానిస్తాం!* *గౌరవవేతనంతోపాటు గౌరవం కూడా పెంచుతాం* *నిధులను నేరుగా పంచాయితీ ఎకౌంట్లకే జమచేస్తాం* *నదుల అనుసంధానంతో సాగునీటి సమస్యకు చెక్* *“పల్లెప్రగతి కోసం మీ లోకేష్” లో యువనేత స్పష్టీకరణ* ఆదోని: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా గ్రామాల్లో 24/7 తాగునీరు […]

Redefining Leadership: The Yuvagalam Approach

Nara Lokesh yuvagalam

ఆదోని నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం అడుగడుగునా యువనేతకు ఘనస్వాగతం, నీరాజనాలు పెద్దతుంబళంలో భారీగా రోడ్లపైకి వచ్చిన జనం ఆదోని: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం 78వరోజు పాదయాత్ర ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా పెద్దఎత్తున జనం రోడ్లపైకి వచ్చి యువనేతకు ఘన స్వాగతం పలికారు. పెద్ద తుంబళంలో యువనేతకు కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వ స్వాగతం లభి,చింది. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు లోకేష్ ను చూసేందుకు భారీగా రోడ్లపైకి వచ్చారు. […]

Innovating for Tomorrow: Yuvagalam’s Vision

naralokeshpadayatra ,yuvagalam

1000 కిలోమీటర్ల మైలురాయికి యువగళం పాదయాత్రలో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు సిరిగుప్ప క్రాస్ వద్ద శిలాఫలకం ఆవిష్కరణ 21వవార్డు దత్తత తీసుకుంటానన్న లోకేష్ జనసంద్రంగా మారిన ఆదోనిలోని వీధులు అడుగడుగునా యువనేతకు జన నీరాజనాలు యువనేతను చూసేందుకు బారులుతీరిన జనం లోకేష్ రాకతో కిటకిటలాడిన ఆదోని వీధులు ఆదోని బహిరంగసభకు పోటెత్తిన జనప్రవాహం ఆదోని: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదోనిలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఆదోని సిరిగుప్ప సర్కిల్ […]

Breaking Barriers: Yuvagalam’s Journey to Success

Nara Lokesh Yuvagalam

ఆదోని నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం, అడుగడుగునా యువనేతకు జన నీరాజనం, నేడు 1000 కి.మీ. మైలురాయికి చేరనున్న యువగళం ఆదోని: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 76వరోజు (గురువారం) ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. చినపెండేకల్ వద్ద ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎదురేగి పెద్దఎత్తున యువనేతకు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. మహిళలు యువనేతకు నీరాజనాలు పట్టగా, యువకులు బాణాసంచా కాలుస్తూ డప్పు శబ్ధాలతో […]

Nara Lokesh’s Yuvagalam: A Movement for Youth in A.P

Nara Lokesh Yuvagalam

ఆలూరు నియోజకవర్గంలో విజయవంతంగా యువగళం నేడు ఆదోని నియోజకవర్గంలోకి చేరనున్న పాదయాత్ర ఆలూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 75వరోజు ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా ముందుకు సాగింది. అడుగడుగునా ప్రజలు మండుటెండలను సైతం లెక్కచేయకుండా యువనేతకు ఎదురేగి స్వాగతం పలుకుతూ తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఆలూరు నియోజకవర్గం కైరుప్పలలో  యువనేతకు మహిళలు, రైతులు,నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలను వివరిస్తూ…  నకిలీ విత్తనాలతో నష్టపోతున్నామని వాపోయారు. విద్యుత్ […]

Empowered, Enriched, Transformed: The Yuvagalam Way to Success

Nara Lokesh Yuvagalam

ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర. మండుటెండల్లో యువనేత ఎదుట సమస్యల వెల్లువ, అడుగడుగునా హారతులతో మహిళల నీరాజనాలు ఆలూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 74వరోజు ఆలూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. అడుగడగునా మహిళలు యువనేతకు హారతులు పట్టి నీరాజనాలు పలికారు. మండుటెండల్లో సైతం వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలిసి సమస్యలు విన్నవించారు. పల్లె దొడ్డి లో లోకేష్ ని కలిసిన మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు. గ్రామంలో రోడ్లు, […]

Building Dreams, Inspiring Change: The Yuvagalam Revolution

Nara Lokesh Yuvagalam

పత్తికొండ నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం మండుటెండలను సైతం లెక్కచేయకుండా రోడ్లపైకి జనం, అడుగడుగునా జన నీరాజనం… వెల్లువెత్తిన విన్నపాలు ఎంకె కొట్టాల వద్ద కోట్ల సుజాతమ్మ నేతృత్వంలో ఘనస్వాగతం పత్తికొండ: యువగళం 72వరోజు పాదయాత్ర పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం కోలాహలంగా సాగింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా జనం రోడ్లపైకి వచ్చి యువనేతను స్వాగతించారు. రాంపల్లి లో లోకేష్ కి ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. లోకేష్ ని కలిసి […]